Wednesday, February 6, 2008
Chevrolet Aveo U-Va పెట్టిన యిబ్బంది
దీనికి ఎవరు భాధ్యులు? లేక కొన్నవారి దురదౄష్టమా? ఈ రోజు U-va లో వెళ్ళుతూంటే అకస్మాతుగా ఢిక్కి గ్లాసు collapse అయ్యింది.నేను సాక్ అయ్యాను యిది ఎలాజరిగిందని.40కిలో మీటరు స్పీడు లో driver వెళ్ళుతున్నాడు,ఏది తగలలేదు,నేను వెనక కూర్చుని ఉన్నాను.వెంటనే KunAuto serviceకి వెళ్ళాను. complaint చేసాను అన్నివిధాల.నాకు గ్కాసు లో problem ఉన్నదని అనుమానం.వాళ్ళు చాల లాజిక్ గా మాట్లాడారు.అన్నిటికి నేను సమాధానం చేప్పాను అయినా ప్రయోజనం లేకపోయింది. service centre లో ఒకరి ద్వారా యిది రెండో కేసని తెలిసింది. అయినా 4000 బ్యాండు పడింది. company responsibulity కాదంట carకొని 8నెలలు అయ్యింది.నేను convince కాలెక పోయాను.నాకు వీలీనంత మంది తో ఈ విషయం తెలియజేయాలని ఉన్నది.యిది ఒక మార్గంగా అంపించింది.మన బ్లాగర్లు ఏమని సలహా యిస్తారో అని కుతూహలంగ ఉన్నది.నా పోరటం,సమయం,మనీ అన్ని వేస్టు అయ్యాయి.యిది చదివిన వారు ఈ కారు కొనడానికి (ఉద్ధేశ్యం ఉంటే)ఆలోచించాలని చిన్న విషయైనా వదిలేయాలంపించలేదు.
Subscribe to:
Post Comments (Atom)
10 comments:
dont feel macha...life mein aisa hota hein.....agar aap risk ley sakthey tho....consumer forum mein compaint kariye...complaint to consumer forum.. u will get whole expenses...in addition charges for ur mental stress.... no fees for filing suit in consumer forum.. launch a community in orkut by name .... i hate chevrolet...many ways mamu....http://blogesha.blogspot.com
మౌనిగారూ, కార్ల లావాదేవీల్లో ఇటువంటివి చాలా మామూలే. జీవిత పాఠాల్లో ఒకటిగా లెక్కేసుకుని ముందుకి పోండి. కొత్త కారు వారంటీలో బంపర్ టు బంపరు అంటాడు కానీ అద్దాలు, టైర్లు దీనికి మినహాయింపు.
Every law has an exception. అలాగే వారంటీ లకు, గారంటీలకు క్రింద fine printలో మినహాయింపులు ఇచ్చుకుంటారు.
మీకు ఓపిక, సమయం, డబ్బు, మీకు జరినది అన్యాయం అన్న బలమైన నమ్మకం ఉంటే service centre న వదిలేసి, manufacturerకి వ్రాయండి. vice-president లెవల్లో address చెయ్యండి. కనుక్కోవడం పెద్ద కష్టమ్ కాదు. అప్పటికి జవాబురాకపోతే, consumer forumలో కేస్ వెయ్యండి.
Every law has an exception. అలాగే వారంటీ లకు, గారంటీలకు క్రింద fine printలో మినహాయింపులు ఇచ్చుకుంటారు.
మీకు జరినది అన్యాయం అన్న బలమైన నమ్మకం ఉంటే,మీకు ఓపిక, సమయం, డబ్బు,ఉంటే service center ను వదిలేసి, manufacturerకి వ్రాయండి. vice-president లెవల్లో address చెయ్యండి. కనుక్కోవడం పెద్ద కష్టం కాదు. అప్పటికి జవాబురాకపోతే, consumer forumలో కేస్ వెయ్యండి.
నా బ్లాగు చూసి ఓపిక తో సలహా యిచ్చిన అందరికి ధన్యవాదాలు.సమయం ఆవేశాన్ని తగ్గించి,వాస్తాన్ని ఆలోచింప జేస్తుంది. i went to manufacturer level and made a complaint. i sent a e-mail too.
Has there been any response, from the manufacturer?
what a crazy blogs i'm following your blogs please give some suggestions please subscribe and support me
my youtube channel garam chai:www.youtube.com/garamchai
బాగా చెప్పారు సార్...
తెలుగు వారి కోసం సరికొత్త యూట్యూబ్ ఛానల్ ప్రారంభించబడినది
చూసి ఆనందించండి తెలుగు న్యూస్ మూవీ న్యూస్ ... వీక్షించండి ఆశీర్వదించండి
https://www.youtube.com/garamchai
Good afternoon
its a nice information blog
The one and the only news website portal INS Media.
please visit our website for more news updates..
https://www.ins.media/
nice post
www.youtube.com/channel/UCJMx6_3I6oTEC858UVMuyzg/videos
plz watch our channel.
Post a Comment