Wednesday, February 6, 2008
Chevrolet Aveo U-Va పెట్టిన యిబ్బంది
దీనికి ఎవరు భాధ్యులు? లేక కొన్నవారి దురదౄష్టమా? ఈ రోజు U-va లో వెళ్ళుతూంటే అకస్మాతుగా ఢిక్కి గ్లాసు collapse అయ్యింది.నేను సాక్ అయ్యాను యిది ఎలాజరిగిందని.40కిలో మీటరు స్పీడు లో driver వెళ్ళుతున్నాడు,ఏది తగలలేదు,నేను వెనక కూర్చుని ఉన్నాను.వెంటనే KunAuto serviceకి వెళ్ళాను. complaint చేసాను అన్నివిధాల.నాకు గ్కాసు లో problem ఉన్నదని అనుమానం.వాళ్ళు చాల లాజిక్ గా మాట్లాడారు.అన్నిటికి నేను సమాధానం చేప్పాను అయినా ప్రయోజనం లేకపోయింది. service centre లో ఒకరి ద్వారా యిది రెండో కేసని తెలిసింది. అయినా 4000 బ్యాండు పడింది. company responsibulity కాదంట carకొని 8నెలలు అయ్యింది.నేను convince కాలెక పోయాను.నాకు వీలీనంత మంది తో ఈ విషయం తెలియజేయాలని ఉన్నది.యిది ఒక మార్గంగా అంపించింది.మన బ్లాగర్లు ఏమని సలహా యిస్తారో అని కుతూహలంగ ఉన్నది.నా పోరటం,సమయం,మనీ అన్ని వేస్టు అయ్యాయి.యిది చదివిన వారు ఈ కారు కొనడానికి (ఉద్ధేశ్యం ఉంటే)ఆలోచించాలని చిన్న విషయైనా వదిలేయాలంపించలేదు.
Subscribe to:
Posts (Atom)